సారిక, ముగ్గురు పిల్లల సజీవదహనం: రాజయ్య సహా ముగ్గురికి బెయిల్ నిరాకరణ
వరంగల్: కోడలు సారిక, ముగ్గురు మనుమల సజీవదహనం కేసులో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య, ఆయన భార్య, కుమారుడికి బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. వారు దాఖలు చేసుకున్న రెండు వేర్వేరు దరఖాస్తులను సోమవారం రెండో అదనపు జిల్లా కోర్టు కొట్టివేసింది.
రాజయ్య కోడలు సారిక తన ముగ్గురు పిల్లల సజీవదహనం కేసులో నిందితులు రాజయ్య, ఆయన భార్య మాదవి, కుమారుడు అనిల్‌కుమార్, అనిల్‌కుమార్ రెండో భార్య సనలు ప్రస్తుతం జిల్లా కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీలుగా ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే రాజయ్య ఆయన భార్య దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లను కోర్టు రెండుసార్లు కొట్టివేసింది కోర్టు.
అనిల్‌కుమార్ రెండోసారి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను సోమవారం విచారణ అనంతరం న్యాయమూర్తి తిరస్కరించారు. దీంతోపాటు రాజయ్య దంపతులు మూడోసారి దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కూడా సోమవారం కోర్టు విచారించి.. బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications