కేసీఆర్ నుంచి లేని సమాధానం
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తుపేరుతో వందల కోట్ల డబ్బులను వృథా చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత షబ్బీర్ అలీ బుధవారం అన్నారు. సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ హాజరు కావొద్దన్నారు. డబుల్ బెడ్ రూం పథకం విషయంలో గతంలోనే తాను లేఖ రాశానని, ఇంత వరకు కేసీఆర్ నుంచి సమాధానం రాలేదన్నారు.












Click it and Unblock the Notifications