సిల్క్ ‘షో’యగం: నటి మనాలి సందడి(పిక్చర్స్)
హైదరాబాద్: హస్త శిల్పి, ఆర్టిషన్స్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్‌కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ‘సిల్క్ ఇండియా-2015 వస్త్ర ప్రదర్శన'ను టాలీవుడ్ నటి, ‘గ్రీన్ సిగ్నల్' మూవీ ఫేం మనాలి రాథోర్ ప్రారంభించారు. ఆమె ప్రదర్శనలోని పలు ఉత్పత్తులను ధరించి సందడి చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చీరకట్టు మగువ అందానికి మరింత వన్నె తెస్తుందని అన్నారు. ప్రదర్శనలో కొలువుదీరిన దేశంలోని అనేక నగరాలకు చెందిన విభిన్న రకాల చీరలు, వస్త్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పారు.
నిర్వాహకులు అభినంద్ మాట్లాడుతూ.. జనవరి 12వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు. చేనేతకారులు, చేతిపని బృందాలు, పట్టు సహకార సంస్థలు తయారుచేసిన విభిన్న రకాల ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.

మనాలీ రాథోర్
హస్త శిల్పి, ఆర్టిషన్స్ అండ్ వీవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీనగర్‌కాలనీలోని శ్రీసత్యసాయి నిగమాగమంలో ఏర్పాటు చేసిన ‘సిల్క్ ఇండియా-2015 వస్త్ర ప్రదర్శన'ను టాలీవుడ్ నటి, ‘గ్రీన్ సిగ్నల్' మూవీ ఫేం మనాలి రాథోర్ ప్రారంభించారు.

మనాలీ రాథోర్
మనాలీ రాథోర్ ప్రదర్శనలోని పలు ఉత్పత్తులను ధరించి సందడి చేశారు.

మనాలీ రాథోర్
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చీరకట్టు మగువ అందానికి మరింత వన్నె తెస్తుందని అన్నారు.

మనాలీ రాథోర్
ప్రదర్శనలో కొలువుదీరిన దేశంలోని అనేక నగరాలకు చెందిన విభిన్న రకాల చీరలు, వస్త్రాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయని చెప్పారు.

మనాలీ రాథోర్
నిర్వాహకులు అభినంద్ మాట్లాడుతూ.. జనవరి 12వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు.

మనాలీ రాథోర్
చేనేతకారులు, చేతిపని బృందాలు, పట్టు సహకార సంస్థలు తయారుచేసిన విభిన్న రకాల ఉత్పత్తులను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications