సింగరేణికి కేసీఆర్ భారీ నజరానా: దసరా, దీపావళికి రూ.82 వేలు

సింగరేణి కార్మికులకు కెసిఆర్ ప్రభుత్వం దసరా, దీపావళి నజరానా ప్రకటించింది. పండుగ బోనస్‌ను వారికి పెంచింది. దీంతో గతంలో కంటే రూ.10వేలు ఎక్కువ రానున్నాయి.

హైదరాబాద్: సింగరేణి కార్మికులకు కెసిఆర్ ప్రభుత్వం దసరా, దీపావళి నజరానా ప్రకటించింది. పండుగ బోనస్‌ను వారికి పెంచింది. దీంతో గతంలో కంటే రూ.10వేలు ఎక్కువ రానున్నాయి.

కార్మికులకు దసరా, దీపావళి కానుకను బుధవారం ప్రకటించింది. ఒక్కో కార్మికుడికి దసరా, దీపావళి బోనస్‌గా రూ.82వేలు రానున్నాయి.

Singareni collieries staff to get Rs 82,000 bonus

దసరా బోనస్‌ను రూ.18 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. దీపావళి బోనస్‌ను రూ.54 వేల నుంచి రూ.57 వేలకు పెంచింది. దసరా బోనస్ అడ్వాన్స్‌ను ఈ నెల 22వ తేదీన, దీపావళి బోనస్ అడ్వాన్స్‌ను అక్టోబర్ రెండో వారంలో కార్మికుల ఖాతాలో వేయనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+