ప్రేమ వేధింపులకు మరో యువతి బలి
వరంగల్ :ప్రేమ పేరుతో యువకుడి వేదింపులకు ఓ విధ్యార్థి ఆత్మహాత్య చేసుకొంది. వరంగల్ జిల్లా కమలాపూర్ మండలం దేశిరాజుపల్లిలో ఈ ఘటన చోటుచేసుకొంది.
ప్రేమ పేరుతో ఇంటర్ విధ్యార్థిని శివానిని శ్రీకాంత్, గణేష్ లు వేదిస్తున్నారు.సైకిల్ పై ప్రతి రోజూ కాలేజీకి వెళ్ళే శివానీని ఈ ఇద్దరూ యువకులు వేధింపులకు గురిచేస్తున్నారు.ఈ ఇద్దరు యువకుల వేదింపుల విషయాన్ని ఆమె తన సోదరుడు కుమార్ కు తెలిపింది.కుమార్ ద్వారా శివాని తల్లిదండ్రులకు కూడ సమాచారం తెలిసింది.

శివానీని వేదిస్తోన్న విషయాన్ని ప్రశ్నించిన కుమార్ ను పోకిరీలు బెదిరించారు. అంతేకాదు పోకిరీల వేదింపులు మరింత అధికమయ్యాయి.కాలేజీకి వెళ్ళాలంటే శివాని భయపడే పరిస్థితికి వచ్చింది.
పోకిరీల వేదింపులను తట్టుకోలేక మనస్థాపానికి గురైన శివానీ మంగళవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకొంది.శివానీ ఆత్మహత్యకు పోకిరీల వేదింపులే కారణమని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
-
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు -
అరే.. ఏంట్రా ఇది: శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలన్నట్టు












Click it and Unblock the Notifications