ఆ నల్లధనం తెండి
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బంది పెట్టడం సరికాదని సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. విదేశాల్లో ఉన్న నల్ల కుబేరుల జాబితాను తక్షణమే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. అన్ని నిత్యావసరాలకు ఇప్పుడున్న రూ.500,1000 నోట్లు చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని సురవరం డిమాండ్ చేశారు. సెప్టెంబర్‑లో జరిగిన లావాదేవీలపై విచారణ జరపాలని అన్నారు.












Click it and Unblock the Notifications