మెట్రో వాటర్ వర్క్స్ ఎండిపై తలసాని ఫైర్

Posted By:
Subscribe to Oneindia Telugu

మంజూరైన పనుల అమలు తీరుపై నిర్లక్ష్యం వహించే సిబ్బంది పట్ల కఠినంగా వ్యవహరిస్తానని హైద్రాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ ఎండీ ధానకిషోర్ హెచ్చరించారు. సనత్ నగర్‌ నియోజకవర్గంలో నెలకొన్న వాటర్ బోర్డు పనుల పర్యవేక్షణకను గాను రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి నియోజకవర్గంలోని డివిజన్ 5,6,7కు సంబంధించిన వాటర్ వర్క్ శాఖ అధికారులు హాజరయ్యారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana minister Talasani srinivas Yadav expressed anguish at Hyderabad Metro water works MD Dana Kishore.
Please Wait while comments are loading...