నేను మంత్రినయ్యా..మరి మీరు: తలసాని వ్యాఖ్యలకు గోరంట్ల, కళా నవ్వులు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ లాబీలో మంగళవారం ఉదయం ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకున్నాయి. ఒకప్పుడు తెలుగుదేశం నేత, ఇప్పటి టిఆర్ఎస్ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం నేతలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కళా వెంకట్రావులు ఈ ఉదయం తారసపడ్డారు.
ఈ సందర్భంగా తలసాని వారితో పిచ్చాపాటిగా మాట్లాడారు. టిఆర్ఎస్ పార్టీలో చేరిన తనకు మంత్రి పదవి వచ్చిందని.. ఏపీలో అధికారంలో ఉండి కూడా మీకు మంత్రి పదవులు రాలేదని వారితో అన్నారు.

దీంతో ఏం సమాధానం చెప్పకుండానే.. ఆ టిడిపి నేతలు చిరునవ్వులు చిందిస్తూ అక్కడ్నుంచి వెళ్లిపోయారు. కాగా, అసెంబ్లీ లాబీల్లో ఏ ఇద్దరు నేతలు కలిసినా, ఏపీలో జరుగుతున్న ఫిరాయింపులపైనే చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సమావేశాలు ఒకేసారి జరుగుతుండటంతో తరచూ తెలంగాణ, ఏపీ ప్రజాప్రతినిధులు లాబీల్లో కలుసుకుంటున్నారు. ఈ సందర్భంగా వారి మధ్య ఇలాంటి ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకుంటుండటం గమనార్హం.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications