తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గురించి తెలుసుకోండి
తెలంగాణ రాష్ట్రంలోని 119 స్థానాల్లో కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం ఒకటి. రంగారెడ్డి జిల్లాలో ఈ నియోజకవర్గం ఉంది. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున కేపీ వివేకానంద్ విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, టీఆర్ఎస్ అభ్యర్థి కే హన్మంతరెడ్డిపై గెలిచారు. కేపీ వివేకానంద్‌కు 1,14,235 ఓట్లు రాగా, హన్మంతరెడ్డికి 75,214 ఓట్లు వచ్చాయి.













Click it and Unblock the Notifications