ప్రజలకు మేలుగా ఉండాలి
హైదరాబాద్: అతిగొప్ప పాలనా సంస్కరణగా పరిగణించే జిల్లాల పునర్ వ్యవస్థీకరణ ద్వారా ప్రజలకు మేలైన సేవలు అందించడమే లక్ష్యంగా పరిపాలనా విభాగాలు ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. జిల్లాల్లో ఉండాల్సిన పరిపాలనా విభాగాల కూర్పుపై హెచ్ఆర్డీలో గురువారం సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు తదితరులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications