ఇండియన్ రోడ్డు కాంగ్రెస్‌లో రాజీవ్ శర్మ
హైదరాబాద్: డిసెంబర్ 15 నుండి 18 వరకు హైదరాబాద్ లో జరిగే ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ 77వ వార్షిక సదస్సు విజయవంతంగా నిర్వహించడానికి తగు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.రాజీవ్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. గురువారం సచివాలయంలో ఇండియన్ రోడ్డు కాంగ్రెస్ సదస్సు ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.












Click it and Unblock the Notifications