తెలంగాణ టీఆర్ఎస్దే: హరీష్,కేటీఆర్‌లకు రికార్డ్ మెజార్టీ, రేవంత్ రెడ్డి, సుహాసిని సహా నేతల ఓటమి
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఫలితాలు నేడు (మంగళవారం - 11-12-2018) వెలువడినాయి. ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. టీఆర్ఎస్ 88, మహాకూటమి 21, మజ్లిస్ 7, బీజేపీ 1, ఇతరులు 2 స్థానాల్లో గెలిచారు.
కీలక స్థానాలు
గజ్వెల్ నియోజకవర్గంలో వంటేరు ప్రతాప్ రెడ్డిపై కేసీఆర్ 58వేల పై చిలుకు ఓట్లతో గెలిచారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో సుహాసినిపై మాధవరం కృష్ణారావు 43వేల పై చిలుకు ఓట్ల మెజార్టీతో గెలిచారు.
కొడంగల్ - రేవంత్ రెడ్డి పైన పట్నం నరేందర్ రెడ్డి విజయం సాధించారు.
సిరిసిల్ల - కేకే మహేందర్ రెడ్డి పైన కేటీఆర్ 58వేల పైచిలుకు ఓట్లతో గెలిచారు.
సిద్దిపేట - హరీష్ రావు లక్షకు పైగా మెజార్టీతో గెలిచారు.

TRS President and Telangana caretaker Chief Minister K Chandrashekhar Rao wins from Gajwel constituency by over 50,000 votes. #TelanganaElections2018 (file pic) pic.twitter.com/UXP5UYOrnd
— ANI (@ANI) December 11, 2018

-
IPL 2026: కొంపముంచిన బుడ్డోడు.. రాజస్థాన్‌ను చిత్తు చేసిన SRH! -
నిర్మాతలకు స్టార్ హీరోయిన్ బంపరాఫర్! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!!












Click it and Unblock the Notifications