తెలంగాణ ఎన్నికల ఫలితాలు: అధిక్యంలో కేటీఆర్, కరీంనగర్‌లో టీఆర్ఎస్ హవా
తెలంగాణ ఉద్యమంలో గుండెకాయగా నిలిచిన కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్‌కు అండగా నిలిచినట్టు కనిపిస్తున్నది. కరీంనగర్ జిల్లాలో గులాబీ జెండా ఎగరేసే దిశగా సూచనలు కనిపిస్తున్నాయి. తాజాగా ట్రెండ్స్ ప్రకారం.. హుస్నాబాద్‌లో, జగిత్యాలలో, సిరిసిల్లాలో టీఆర్ఎస్ అధిక్యం దిశగా దూసుకెళ్తున్నారు.
తొలిరౌండ్‌లో సతీజ్ కుమార్, సిరిసిల్లాలో కేటీఆర్, హుజురాబాద్‌లో ఈటెల తదితరులు తొలిరౌండ్ ముగిసే సమయానికి అధిక్యంలో ఉన్నారు. మిగితా స్థానాల్లోని అభ్యర్థుల వివరాలు ఇంకా అందాల్సి ఉంది.













Click it and Unblock the Notifications