ఇక రోజుకు 10 గంటలు పని .. తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. ఇకపై రోజుకు 10 గంటల వరకు పని చేసేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారంలో పని వేళలు 48 గంటలు మించకూడదని స్పష్టం చేసింది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వాణిజ్య కేంద్రాల్లో ఇకపై రోజుకు 10 గంటల వరకు పని చేసేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారంలో పని వేళలు 48 గంటలు మించకూడదని స్పష్టం చేసింది. పరిమితి దాటితే ఓటీ వేతనం చెల్లించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో భాగంగా పనివేళలు సవరించినట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది. వాణిజ్య కేంద్రాల్లో ఉద్యోగుల పని వేళల పరిమితిని సవరించినట్లు పేర్కొంది. ఇకపై రోజుకు 10 గంటల వరకు పని చేసేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే వారంలో పని వేళలు 48 గంటలు మించకూడదని స్పష్టం చేసింది.

ఇక రోజులో 6 గంటల్లో కనీసం అరగంట పాటు విశ్రాంతి ఇవ్వాలని, విశ్రాంతితో కలిపి 12 గంటల కంటే ఎక్కువ పని చేయించకూడదని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications