కొత్త మలుపు: నయీంతో సంబంధాలు, ఉమామాధవ రెడ్డి అని పుకార్లు
హైదరాబాద్: గ్యాంగ్ స్టర్ నయీం ఎన్‌కౌంటర్ నేపథ్యంలో నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి పేరు తెరపైకి వచ్చింది. సదరు మాజీ మంత్రి అండదండలతోనే నయీం ఎదిగాడని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పేరు ఉమామాధవ రెడ్డిగా పుకార్లు వినిపిస్తున్నాయి. నయీం వెనుక ఉమ ఉన్నారనే పుకార్ల నేపథ్యంలో ఆమె కాసేపట్లో మీడియా ముందుకు రానున్నారు.

నయీం అనుచరులంతా మాజీ మంత్రి అనుచరులేనని, గతంలో ఈ మాజీ మంత్రి నయీంకు తన ఇంట్లోనే ఆశ్రయిం ఇచ్చినట్లగా ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, నయీం కాల్ లిస్టులో ఉమా మాధవ రెడ్డి ఫోన్ నెంబర్ ఉన్నట్లగా వార్తలు వచ్చాయి
దీనిపై ఉమా మాధవ రెడ్డి మాట్లాడుతూ... నయీంతో తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఆమె ఓ టీవీ ఛానల్‌తో మాట్లాడినట్లుగా తెలుస్తోంది. తన భర్తను నక్సలైట్లు హతమార్చారన్నారు. తాను మధ్యాహ్నం 12 గంటలకు మీడియాతో మాట్లాడుతానని, ఎవరికీ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications