తెలంగాణ పోస్టల్ సర్కిల్: 18 పోస్టులకు నోటిఫికేషన్, ఆప్లై చేసుకోండి
హైదరాబాద్: తెలంగాణ పోస్టల్ సర్కిల్ రిక్రూట్‌మెంట్ 2018 నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 18 మల్టీటాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్) ఖాళీలను భర్తీ చేయడం జరుగుతోంది. ఉద్యోగార్థులు జనవరి 8, 2018లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: తెలంగాణ పోస్టల్ సర్కిల్
పోస్టు పేరు: మల్టీ టాస్కింగ్ స్టాఫ్
ఖాళీల సంఖ్య: 18
జాబ్ లొకేషన్: తెలంగాణ
చివరి తేదీ: జనవరి 8, 2018
జీతం వివరాలు: రూ. 5,200 - 20,200/-

విద్యార్హతలు: ఎస్ఎస్‌సీ/మెట్రిక్యూలేషన్ పాసై ఉండాలి. లేదా గుర్తింపు పొందిన బోర్డు నుంచి ఐటీఐ కలిగి ఉండాలి.
వయో పరిమితి: అభ్యర్థుల వయస్సు కట్ ఆఫ్ డేట్ వరకు 18 నుంచి 25ఏళ్ల మధ్య ఉండాలి.
కీలక తేదీలు:
రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: జనవరి 8, 2018
మరిన్ని వివరాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications