తెలంగాణలో వివిధ కామన్ ఎంట్రెన్స్ టెస్టు 2019 పరీక్ష షెడ్యూలు విడుదల
2019కి సంబంధించి తెలంగాణ రాష్ట్ర కామన్ ఎంట్రన్స్ టెస్టు షెడ్యూలును విడుదల చేసింది తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి. టీఎస్ ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగంలో పరీక్ష మే 3, 4, 6వ తేదీల్లో ఉంటుందని ఇది ఉదయం 10 గంటల నుంచి మద్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుంది. అగ్రి కల్చర్ విభాగం మే 8 మరియు 9వ తేదీలో జరుగుతుంది.
2) టీఎస్ ఈసెట్: జేఎన్టీయూ హైదరాబాద్ నిర్వహిస్తుంది

పరీక్ష తేదీ: మే 11,2019
సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు
3) టీఎస్‌పీఈసెట్: మహాత్మాగాంధీ యూనివర్శిటీ నల్గొండ
పరీక్ష తేదీ: మే 20,2019
ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్టు మరియు స్కిల్ టెస్టు

4) టీఎస్ ఐసెట్: కాకతీయ యూనివర్శిటీ వరంగల్
పరీక్ష తేదీ: మే23, 24, 2019
సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంట వరకు, మధ్యాహ్నం 2: 30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు
5) టీఎస్ లాసెట్: ఉస్మానియా యూనివర్శిటీ హైదరాబాదు
పరీక్ష తేదీ: మే 26,2019
సమయం : ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12:30గంట వరకు
6) టీఎస్‌పీజీఎల్ సెట్: ఉస్మానియా యూనివర్శిటీ, హైదరాబాదు
పరీక్ష తేదీ: మే 26, 2019
సమయం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
7) టీఎస్‌పీజీఈసెట్: ఉస్మానియా యూనివర్శిటీ హైదరాబాదు
పరీక్ష తేదీ: మే 27 నుంచి 29,2019 వరకు
సమయం : ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు
8) టీఎస్‌ఎడ్‌సెట్: ఉస్మానియా యూనివర్శిటీ హైదరాబాదు
పరీక్ష తేదీ: మే 30, 31, 2019
సమయం : ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు