తెలంగాణలో ప్రశాంతగా ముగిన పోలింగ్

నిజమాబాద్ మినహా తెలంగాణ లో పోలింగ్ ప్రశాతంగా ముగిసింది. ఎన్నికల కమిషన్ ప్రకారం ఎక్కడా ఎలాంటీ ఉద్రిక్తలు చేటుచేసుకోకుండా ఎన్నికలు ముగిశాయి ,మొత్తం మీద సుమారు 60 శాతం మేర పోల్ అయ్యాయని ఎన్నికల అధికారులు చెప్పారు.కాగా 6 గంటల వరకు నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో క్కువమొత్తంలో అభ్యర్థులు ఉండడంతో సాయంత్రం ఆరుగంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.కాగా ఉదయం ఏడు గంటలనుండి పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కాగా సాయంత్రం అయిదు గంటలకు ముగిసింది.

The peaceful polling in Telangana, 60 % above polling in ts , EC expects
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+