ప్రజాస్వామ్యం లేకపోవడం నియతృత్వధోరణికి నాంది, రేవంత్ రెడ్డి
ప్రజాస్వామ్యం లో ప్రతిపక్షం లేకపోవడం మంచిది కాదన్నారు టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మల్కాజ్ గిరి లోక్ సభ అభ్యర్థి రేవంత్ రెడ్డి అన్నారు..ప్రతి పక్షం లేకపోవడం నియతృత్వానికి దారి తీస్తుందని తెలిపారు,కాగా తన దగ్గర డబ్బులు లేకపోయినా కేసిఆర్ పై పోరాడే దమ్ము మాత్రం ఉందని ఆయన చెప్పారు.

మల్కజ్ గిరి కాంగ్రెస్ జెండా ఎగురితేనే ప్రగతి భవన్ గేట్లు తెరుచుకుంటాయని లేదంటే అది కాంట్రక్టర్లకు అడ్డగా మారుతోందని అన్నారు.గతంలో 12 మంది ఎంపీలను గెలిచిన ఏమి చేయని కేసిఆర్ 16 మంది గెలిస్తే ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు..హైద్రబాద్ ఎల్బినగర్ లో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications