మహిళా కండక్టర్ బదలీ, క్షణాల్లో డిపోల్లో నిలిచిపోయిన బస్సులు
హైదరాబాద్: గ్రేటర్ ఆర్టీసీలో ఓ మహిళా కండక్టర్ పైన బదలీ వేటు వేయడంతో హైదరాబాద్‌లోని ఎనిమిది డిపోల్లో బస్సులు నిలిచిపోయాయి. కండక్టర్ పైన అధికారులు వేటు వేయడంతో ఉద్యోగులు మెరుపు సమ్మెకు దిగారు. దీంతో సోమవారం మధ్యాహ్నం వరకు చాలా బస్సులు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు ఇబ్బంది పడ్డారు. ఆర్టీసీకి రూ.కోటి నష్టం జరిగింది.












Click it and Unblock the Notifications