ప్రజాకవి కాళోజీకి నివాళి
సెప్టెంబర్ 9వ తేదీ ప్రజా కవి కాళోజీ జయంతి. ఆయన పౌరహక్కుల కోసం తన గళాన్ని, కలాన్ని ఇచ్చారు. ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అని ఆయన నినదించారు. నియంతృత్వాన్ని మొహమాటం లేకుండా చెండాడిన కీర్తి ఆయనకు దక్కుతుంది. ఈ సందర్భంగా ఒన్ ఇండియా తెలుగు ఆయనకు నివాళులు అర్పిస్తోంది.












Click it and Unblock the Notifications