టీఆర్ఎస్ మేనిఫెస్టో కమిటీ ఇదే: ఛైర్మన్‌గా కేకే

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అధినేత, అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌.. అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేగాక, పార్టీ తరపున పోటీ చేసే 105మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.

ఈ క్రమంలో గురువారం తెలంగాణ భవన్‌లో మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. ఈ సందర్భంగా సీనియర్ ఎంపీ కే కేశవరావు అధ్యక్షతన ఎన్నికల మేనిఫెస్టో కమిటీని సైతం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.

TRS manifesto committee:trs manifesto committee also announced by KCR

టీఆర్‌ఎస్‌ ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సభ్యలుగా కె.కేశవరావు(ఛైర్మన్‌), ఏపీ జితేందర్‌రెడ్డి, జి.నగేష్‌, ఈటల రాజేందర్‌, టి.హరీష్‌రావు, జి.జగదీష్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, అజ్మీర చందూలాల్‌, టి. పద్మారావు, కొప్పుల ఈశ్వర్, ‌పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఫరీదుద్దీన్‌, పి.రాములు, గుండు సుధారాణి ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+