
ఈటల రాజేందర్ హుజురాబాద్లో యాక్టర్; హైదరాబాద్లో జోకర్; ఢిల్లీలో బ్రోకర్: పాడి కౌశిక్ రెడ్డి
హుజురాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై టిఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. కెసిఆర్ ను టార్గెట్ చేసి విమర్శలు చేస్తున్న ఈటల రాజేందర్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలంటూ ఆయన సవాల్ విసిరారు. ఈటల రాజేందర్ తాను చేసిన అభివృద్ధిని చూపిస్తే, సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి ఏమిటో తాను చూపిస్తానంటూ పాడి కౌశిక్ రెడ్డి పేర్కొన్నారు.
మునుగోడులో
కేసీఆర్
కు
షాకిచ్చిన
ప్రశాంత్
కిషోర్
ఐ
ప్యాక్
నివేదిక..
గులాబీనేతల్లో
గుబులు!!

దమ్ముంటే ఆగస్టు 5వ తేదీన హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు రా: ఈటలకు సవాల్
నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పై ఆగస్టు 5వ తేదీన హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో చర్చకు తాము రెడీ అని, దమ్ముంటే ఈటల రాజేందర్ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈటల రాజేందర్ తాజాగా గజ్వేల్ లో సీఎం కేసీఆర్ పై పోటీ చేస్తానని చేసిన వ్యాఖ్యల పై మండిపడిన పాడి కౌశిక్ రెడ్డి అసలు హుజూరాబాద్లో ఏం చేసావ్ అని గజ్వేల్ కు పోత అంటున్నావ్ అంటూ నిలదీశారు. నిజంగా ఈటల రాజేందర్ హుజురాబాద్ నియోజకవర్గ అభివృద్ధి చేస్తే అదేంటో ప్రజలకు వివరించాలి అంటూ ఆయన ప్రశ్నించారు.

రాజేందర్ సొంత గ్రామం కమలాపూర్ లోనే బస్టాండ్ లేదని ఎద్దేవా చేసిన పాడి కౌశిక్ రెడ్డి
ఈటల
రాజేందర్
మాటలు
కోటలు
దాటుతున్నాయి
అని
అసహనం
వ్యక్తం
చేసిన
పాడి
కౌశిక్
రెడ్డి
రాజేందర్
సొంత
గ్రామం
కమలాపూర్
లోనే
బస్టాండ్
నిర్మించని
దౌర్భాగ్య
పరిస్థితి
ఉందని
ఎద్దేవా
చేశారు.
ఈటల
రాజేందర్
హుజురాబాద్
లో
ఒక
యాక్టర్,
హైదరాబాద్
లో
ఒక
జోకర్
లా
మారారని,
ఢిల్లీలో
బ్రోకర్
గా
పని
చేస్తున్నారని
పాడి
కౌశిక్
రెడ్డి
విమర్శించారు.
ఇక
ఈటల
రాజేందర్
ఒక
బ్రోకర్
అని
స్వయంగా
సొంత
పార్టీ
నాయకులు
విమర్శిస్తున్నారని
పాడి
కౌశిక్
రెడ్డి
పేర్కొన్నారు.

10 నెలల్లో కేంద్రం నుండి ఒక్క రూపాయైనా తెచ్చావా?
బండి
సంజయ్
ఈటల
రాజేందర్
ను
ఒక
జోకర్
లాగా
చూస్తున్నారని
విమర్శించారు.
టిఆర్ఎస్
పార్టీలో
ఉన్న
సమయంలో
కెసిఆర్
తర్వాత
అంతటి
గౌరవప్రదమైన
స్థానాన్ని
దక్కించుకున్న
ఈటల
రాజేందర్,
ఇప్పుడు
బిజెపిలో
చేరి
అభాసుపాలు
అవుతున్నారు
అంటూ
మండిపడ్డారు.
హుజురాబాద్
లో
ఈటల
మళ్ళీ
గెలిచి
10
నెలలు
కావస్తోంది
అని,
పది
నెలల్లో
కేంద్రం
నుంచి
ఆయన
ఒక్క
రూపాయి
అయినా
తెచ్చి
ఖర్చు
చేశారా
...
అనేది
చెప్పాలని
పాడి
కౌశిక్
రెడ్డి
ప్రశ్నించారు.
ఈటలకు
దమ్ముంటే
కేంద్రం
నుంచి
100
కోట్లు
తీసుకురావాలని,
తాను
తెలంగాణ
ప్రభుత్వం
నుండి
120
కోట్లు
తెస్తానని
సవాల్
విసిరారు
పాడి
కౌశిక్
రెడ్డి
.