సచివాలయం కట్టే తీరుతాం: తెరాస ఎమ్మెల్సీలు
సచివాలయ నిర్మాణంపై కాంగ్రెస్ అనవసర రాద్దాంతం చేస్తోందని ఎమ్మెల్సీ పల్లా రజేశ్వరరెడ్డి మండిపడ్డారు. ఎంత అడ్డుపడినా సచివాలయం కట్టి తీరుతామని స్పష్టం చేశారు. తెలంగాణకు గొప్ప నిర్మాణాలుంటే తప్పేంటని ప్రశ్నించారు. రాజకీయాల కోసమే గవర్నర్‌కు కాంగ్రెస్ నేతలు తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు.












Click it and Unblock the Notifications