హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

80 మంది: గ్రేటర్ ఎన్నికల్లో టీఅర్ఎస్ అభ్యర్ధులు వీరే

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేయనున్న అభ్యర్ధుల వివరాలను ఆ పార్టీ సీనియర్ నేత కే. కేశవరావు శుక్రవారం వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రేటర్‌లో డివిజన్ల వారీగా అభిప్రాయాలను సేకరించి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు. బలాబలాల మీద రెండుసార్లు సర్వే జరిపించామని పేర్కొన్నారు.

తొలి జాబితాలో 60 మంది అభ్యర్థులను ప్రకటించారు. జాబితాలో 24 మంది బీసీలు, 16 మంది మైనార్టీలు, ఐదుగురు ఎస్సీ అభ్యర్థులు ఉన్నట్టు ఆయన చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో మహిళలకు పెద్దపీట వేస్తామని, 50 శాతం సీట్లను మహిళలకే కేటాయిస్తామని ఆయన చెప్పారు.

జీహీచ్ఎంసీ ఎన్నికల్లో 100 సీట్లు గెలుస్తామని ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ ధీమాగా ఉంది. ఈ నేపథ్యంలో తొలి జాబితాలో పాతబస్తీపై దృష్టిసారించింది. కాగా జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు సంబంధించి టీఆర్‌ఎస్ 20 మంది పేర్లతో రెండో జాబితా విడుదల చేసింది.

TRS Releases First List for 60 Divisions in GHMC Elections

తొలి, రెండో జాబితాతో కలిపి 80 మందికి చేరింది. మరో 70 మంది పేర్లు త్వరలోనే ప్రకటించనుంది. మొత్తం 150 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. టీఆర్ఎస్ తొలి, రెండో జాబితాలో అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

తొలి జాబితాలో 60 మంది:

* మీర్ పేట్ - అంజయ్య
* హబ్సిగూడ - స్వప్నా సుభాష్ రెడ్డి
* సైదాబాద్ - సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి
* గుడిమల్కాపూర్ - బంగారు ప్రకాష్
* సోమాజిగూడ - విజయలక్ష్మీ
* కాచిగూడ - చైతన్య కన్నాయాదవ్
* గచ్చిబౌలి - సాయిబాబా
* గాంధీనగర్ - పద్మా నరేష్
* ముషీరాబాద్ - భాగ్యలక్ష్మీ యాదవ్
* శేరిలింగంపల్లి - నాగేంద్ర యాదవ్
* జీడిమెట్ల - పద్మాప్రతాప్ గౌడ్
* అల్వాల్ - విజయశాంతి రెడ్డి
* గోల్నాక - జయశ్రీ
* కొండాపూర్ - హమీద్ పటేల్
* మన్సురా బాద్ - కె.విఠల్ రెడ్డి
* చైతన్యపురి - జి.విఠల్ రెడ్డి
* బోలక్ పూర్ - రామారావు
* బన్సీలాల్ పేట - హేమలత
* అమీర్ పేట్ - శేషుకుమారి
* సనత్ నగర్ - లక్ష్మీ బాల్ రెడ్డి
* రాంగోపాల్ పేట - అరుణాగౌడ్
* బాలానగర్‌ - నరేంద్రాచారి
* కేపీహెచ్‌బీ కాలనీ - అడుసుమిల్లి వెంకటేశ్వరరావు
* తార్నాక - సరస్వతి హరి
* బౌద్ధనగర్ - ధనుంజయదయనంద్ గౌడ్
* అడ్డగుట్ట - విజయకుమారి
* జియాగూడ - కృష్ణ
* ఎర్రగడ్డ - అన్నపూర్ణ యాదవ్
* కాప్రా - స్వర్ణరాజు శివమణి
* ఎఎస్ రావునగర్ - పావనిరెడ్డి
* యూసఫ్‌ గూడ - బి.సంజయ్‌ గౌడ్‌
* బోరబండ - బాబా షంషుద్దీన్‌
* రహ్మత్ నగర్ - మహ్మద్‌ అబ్దుల్‌ షఫీ
* ఉప్పల్ - హన్మంతరెడ్డి
* అల్లాహ్ పూర్ - సబిహా బేగం
* అజంపుర - సిద్దా లక్ష్మీ
* ఓల్డ్ మలక్ పేట్ - భువనేశ్వరి
* ముసారాంబాగ్‌ - తీగల సునీతారెడ్డి
* ఛాన్వీ - ఖలీం
* ఉప్పుగూడ - శీనయ్య
* జంగంపేట్ - సీతారాం రెడ్డి
* గన్సీబజార్ - మహాదేవి
* కుర్మాగూడ - పూజఅఖిల్ యాదవ్
* డబీర్ పూరా - మహ్మద్ అబ్దుల్ జీషాన్
* రియసత్ నగర్ - మహ్మద్ యూసఫ్
* సంతోష్ నగర్ - మహ్మద్ అక్రముద్దీన్
* రెయిన్ బజార్ - మహ్మద్ అయజ్
* మోండా మార్కెట్ - ఆకుల రూపహరికృష్ణ
* శాలిబండ - అన్వర్
* మొఘల్ పూరా - వీరామణి
* పత్తర్ ఘట్ - మిర్జాబేకీర్ అలీ
* పురాణా పుల్ - మల్లికార్జున్ యాదవ్
* చాంద్రయణగుట్ట - రాజేంద్రకుమార్
* తలబ్ చంచలం - ఫాతిమా
* గౌలిపురా - మీనా
* ఐఎస్ సదన్ - స్వప్నాసుందర్ రెడ్డి
* కిషన్ బాగ్ - షకీల్ అహ్మద్
* రమ్నసపురా - అజమ్ పాషా
* నవాబ్ షాహెబ్ కుంట - ఫర్హత్ సుల్తానా
* జాహునుమా - గులాంనబీ

రెండో జాబితాలో 20 మంది:

TRS Releases First List for 60 Divisions in GHMC Elections
TRS Releases First List for 60 Divisions in GHMC Elections
English summary
TRS List of Candidates GHMC Elections 2016, TRS Candidates List for GHMC Elections 2016, TRS 1st List for GHMC Elections, TRS first List for GHMC Elections 2016
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X