గురుకుల టీచర్స్ నియామకం పరీక్షలు వాయిదా: కొత్త షెడ్యూల్ ఇదీ....

Posted By:
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్: గురుకుల ఉపాధ్యాయ నియామక మెయిన్స్ పరీక్షలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) వాయిదా వేసింది. పీజీటీ మెయిన్స్ పరీక్షలు జులై 18, 19 తేదీలకు, టీజీటీ మెయిన్స్ పరీక్షలు జులై 20, 22 తేదీలకు, గురుకుల పీడీ పరీక్ష జులై 18, 19 తేదీలకు వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ ఓ ప్రకటనలో వెల్లడించింది.

ప్రిపరేషన్‌కు సమయం కావాలని అభ్యర్థుల నుంచి విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో గురుకుల మెయిన్స్ పరీక్షలు వాయిదా వేసినట్లు టీఎస్‌పీఎస్సీ తెలిపింది.

కొత్త షెడ్యూల్ ఇదీ...

TSPSC Gurukul teachers appointment exams postponed

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Telangana state Public service commission (TSPSC) postponed Gurukul teachers appointment main exams
Please Wait while comments are loading...