టీఎస్‌ట్రాన్స్‌కోలో భారీగా జూ.లైన్‌మెన్ పోస్టులు: అప్లై చేస్కోండి
హైదరాబాద్: ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ 2018లో 1100 జూనియర్ లైన్‌మెన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఉద్యోగార్థులు జనవరి 20లోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
సంస్థ పేరు: ట్రాన్స్‌మిషన్ కార్పొరేషన్ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్
పోస్టు పేరు: జూనియర్ లైన్‌మెన్
పోస్టుల సంఖ్య: 1100
జాబ్ లొకేషన్: తెలంగాణ
చివరి తేదీం జనవరి 20, 2018
జీతం వివరాలు: రూ. .15,585 - 25,200/-

విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వైర్‌మెన్ ట్రేడ్/ఎలక్ట్రిషియన్ ట్రేడ్‌లో ఐటీఐతో ఎస్ఎస్‌సీ/ఎస్ఎస్ఎల్‌సీ.
వయో పరిమితి: 01.07.2017 వరకు 18-35ఏళ్ల మధ్య ఉండాలి.
ముఖ్య తేదీలు:
రిజిస్ట్రేషన్ ప్రారంభ తేదీ: జనవరి 5, 2018
చివరి తేదీ: జనవరి 20, 2018
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.












Click it and Unblock the Notifications