వేదపండితుల పోస్టులు: టీటీడీ తిరుపతి రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్-2016
వేదపారాయణ పథకం కింద ఎస్వీ ఇనిస్టిట్యూట్ పరిధిలోని వేదపండితుల పోస్టుల భర్తీ కోసం టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది.
పోస్టు పేరు : వేదపండిట్
మొత్తం పోస్టులు : 150
సంభావన(పే స్కేల్) : 16,158/- నెలకు

విద్యార్హతలు :
1) క్రమంతలో రుగ్వేదం/ క్రుష్ణ యజుర్వేదం/ శుక్ల యజుర్వేదం, సామవేదంలో రహసింతం, అధర్వణ వేదంలో సంహిత వేదం తప్పనిసరిగా తెలిసి ఉండాలి. దేవాదేయ శాఖ గుర్తింపు లేదా టీటీడీ దేవస్థానం గుర్తింపు పొందిన మఠం నుంచి సర్టిఫికెట్లు కలిగి ఉండాలి..
2) 18 సంవత్సరాలకు పైబడి.. సాంప్రదాయ ఆహార్యాన్ని తప్పనిసరిగా కలిగి ఉండాలి.
దరఖాస్తు విధానం : నిర్దేశించిన నమూనాలోని దరఖాస్తును పూర్తి చేసి రెండు పాస్ పోర్టు సైజు ఫోటోలను జతచేసి 'అసిస్టెంగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, శ్రీ వేంకటేశ్వర ఇనిస్టిట్యూట్ ఉన్నత వేదిక్ స్టడీస్' చిరునామాకు డిసెంబర్09,2016లోగా పంపించాలి. దరఖాస్తును పంపించే కవర్ మీద 'వేదపండిట్ అండర్ వేదపారాయణ స్కీమ్' అని తప్పనిసరిగా పేర్కొనాలి.












Click it and Unblock the Notifications