తెలంగాణ టిడిపి మీటింగ్

హైదరాబాద్: నగరంలో తెదేపా కార్యకర్తలను బలోపేతం చేయడానికి వారిలో నూతనొత్సాహాన్ని నింపడానికి సిద్దపడ్డారు నాయకులు. అందులో బాగంగా సికింద్రాబాద్ లో తెలుగుదేశం పార్టీ విస్తృతస్తాయి సమావేశాం నిర్వహించారు. ఈ సమావేశానికి అదిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.. దీనికి ముఖ్య అతిదిగా హాజరైన నగర కన్వనర్ ఎంఎన్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సకల జనుల సమ్మె ద్వారా సిద్దించిన రాష్ట్రం తెలగాణ, ఆ సకల జనులను మోసం చేసిన ప్రభుత్వం కేసిఆర్ ప్రభుత్వం అని అన్నాడు. అధికారంలోకి రావాడానికి, వచ్చిన తరువాత కూడా అనేక వాగ్దానాలను చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు ఒక్క వాగ్దానాన్ని కూడా నిలుపుకోలేదన్నారు. ఈ ప్రభుత్వం హైదరాబాదును చెత్త నగరంగా మార్చిందన్నారు. ప్రపంచంలోనే సుశిక్షితులైన కార్యకర్తలున్న పార్టీ తెలుగుదేశం అన్నారు

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+