ప్లాట్‌ఫాంపై కవలలకు జన్మనిచ్చిన బిక్షగత్తె(పిక్చర్స్)
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు.. కాచిగూడ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం పైన ఓ మహిళ కవలలకు జన్మనిచ్చింది.
రంగారెడ్డి జిల్లా తాండరుకు చెందిన మానస (38)గా ఆమెను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమె యాచకురాలు. గర్భిణీగా ఉన్న ఆమెకు ఆదివారం ఉదయం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి.
ప్రయాణీకులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది వచ్చి కాన్పు చేశారు. ఆమెకు కవల పిల్లలు పుట్టారు. ఓ పాప, బాబు పుట్టారు. మానసకు రక్తస్రావం తీవ్రం కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.

రైల్వే స్టేషన్లో కవలలు
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదు.. కాచిగూడ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫాం పైన ఓ మహిళ కవలలకు జన్మనిచ్చింది.

రైల్వే స్టేషన్లో కవలలు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా తాండరుకు చెందిన మానస (38)గా ఆమెను గుర్తించినట్లు తెలుస్తోంది. ఆమె యాచకురాలు.

రైల్వే స్టేషన్లో కవలలు
గర్భిణీగా ఉన్న ఆమెకు ఆదివారం ఉదయం రైల్వే స్టేషన్ ప్లాట్ ఫాంపై అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. ప్రయాణీకులు సమాచారం అందించడంతో 108 సిబ్బంది వచ్చి కాన్పు చేశారు.

రైల్వే స్టేషన్లో కవలలు
ఆమెకు కవల పిల్లలు పుట్టారు. ఓ పాప, బాబు పుట్టారు. మానసకు రక్తస్రావం తీవ్రం కావడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.












Click it and Unblock the Notifications