నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన మంత్రుల కమిటీ, ఏప్రిల్ 17న, మరో సమావేశం

ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 17వ, తేదిన మరోసారి సమావేశం కావాలని రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకొంది.

హైదరాబాద్: ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ సమావేశం ముగిసింది. ఈ ఏడాది ఏప్రిల్ 17వ, తేదిన మరోసారి సమావేశం కావాలని రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ నిర్ణయం తీసుకొంది.

రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ ఆదివారం నాడు హైద్రాబాద్ లో రాజ్ భవన్ లో సమావేశమైంది.విభజన సమస్యలపై ఈ రెండు రాష్ట్రాలకు చెందిన కమిటీ సభ్యులు గవర్నర్ సమక్షంలో చర్చించారు.

two states ministers will meet on 17 april 2017

ఉపాధ్యాయులు, పోలీసులు, విద్యుత్ ఉద్యోగుల విభజనపై ఈ సమావేశంలో రెండు రాష్ట్రాల మంత్రుల కమిటీ చర్చించింది.అయితే ఈ విషయమై ఏ నిర్ణయానికి రాలేదు. ముఖ్యమంత్రితో చర్చించిన తర్వాతే సచివాలయం, అసెంబ్లీ భవనాల అప్పగింతపై నిర్ణయం తీసుకోనున్నట్టుగా ఎపి కార్మికశాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.

ఎపి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పుట్టినరోజు ఆదివారం నాడు. అయితే ఈ సమావేశానికి అచ్చెన్నాయుడు హజరు కావడంతో గవర్నర్ నరసింహన్ అచ్చెన్నాయుడు శుభాకాంక్షలు తెలిపారు.ఏప్రిల్ 17వ, తేదిన మరోసారి సమావేశం కావాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టుగా మంత్రులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+