మహిళ హత్య: ముక్కలుగా నరికి గోనెసంచిలో
Recommended Video

హైదరాబాద్: హైద్రాబాద్ కొండాపూర్‌లో ఓ మహిళ మృతదేహన్ని ముక్కలు ముక్కలుగా నరికి విడి బాగాలుగా చేసి గోనేసంచిలో కట్టి బొటానికల్ గార్డెన్ సమీపంలో పడేశారు.
ఈ మేరకు హైద్రాబాద్ సమీపంలో కొండాపూర్ సమీపంలో గోనేసంచిలో ముక్కలు ముక్కలుగా నరికి పడేశారు. గోనేసంచి నుండి రక్తం కారుతోంది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు ఘటన స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు.

రెండు రోజుల క్రితం ఈ గోనేసంచిని బొటానికల్ గార్డెన్ వద్ద వదిలి వెళ్లారని వాచ్మెన్ పోలీసులకు చెప్పారు. అయితే చెత్తను పారేసి వెళ్తున్నారని భావించినట్టు అనుమానించానని వాచ్మెన్ చెప్పారు.
గోనె సంచిలో మహిళ మృతదేహం ముక్కలు ముక్కలుగా కోసింది. గోనెసంచిలో కాళ్ళు, చేతులు, తల, మొండెం వేరు చేసి ఉన్నాయని స్థానికులు చెప్పారు.మహిళ మృతదేహనికి గాజులు మాత్రం ఉన్నాయి.
ఆ మహిళపై అత్యాచారం చేసి హత్య చేశారా, ఇంకా ఏమైనా కారణాలున్నాయా అనే కోణంలో కూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గురైన మహిళ ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ విషయమై శ్రీరాంసాగర్ బొటానికల్ గార్డెన్ ప్రాంతానికి వచ్చే దారిలో ని సీసీ కెమెరా పుటేజీ విజువల్స్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.
-
హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద అదేం రష్ రా అయ్యా- సిటీలో పెట్రోల్ కొరత? -
హైదరాబాద్ To బ్యాంకాక్.. తక్కువ ధరకే ఫారిన్ టూర్.. బీచ్ లో చిల్ అవుతూ.. -
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications