'కేసీఆర్ ప్రారంభించిన డబుల్ బెడ్ ఇళ్లకు వాస్తు దోషం!'

వాస్తు దోషం కారణంగా ఆ ఇళ్లలో నివసించే ప్రజల ఆర్థికంగా, అనారోగ్యంగా చితికిపోతారని వాసవి వాస్తు ప్లానర్స్‌ అధినేత ప్రకాష్‌ పేర్కొనడం గమనార్హం.

బర్కత్ పుర: గతేడాది విజయదశమి నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ చేతుల మీదుగా సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి,నర్సన్నపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభమైన సంగతి తెలిసిందే. సీఎం ప్రత్యేక శ్రద్దతో అవి త్వరితగతిన పూర్తవడం నేటి ఉదయం ఆ రెండు గ్రామాలకు చెందిన 600కుటుంబాలు గృహప్రవేశం చేయడం జరిగిపోయాయి.

Vaastu compliant on Erravalli double bedroom houses

వేదపండితులు నిర్ణయించిన సుమూహుర్తం ప్రకారం ఉదయం7.53గం.లకు మంత్రోచ్చరణల నడుమ కొత్త ఇళ్లలోకి గ్రామ ప్రజలు అడుగుపెట్టారు. అయితే ప్రభుత్వం నిర్మించిన ఈ ఇళ్లకు వాస్తు దోషం ఉందంటూ వాసవి వాస్తు ప్లానర్స్‌ అధినేత ప్రకాష్‌ కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చారు. అంతేకాదు, వాస్తు దోషం కారణంగా ఆ ఇళ్లలో నివసించే ప్రజల ఆర్థికంగా, అనారోగ్యంగా చితికిపోతారని ఆయన పేర్కొనడం గమనార్హం.

ఇప్పటికైనా డబుల్‌బెడ్‌రూం ఇండ్లలో వాస్తుదోషాలను తొలగించి పేదలకు పంపిణీ చేయాలని బషీర్ బాగ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన విజ్ఞప్తి చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+