హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పేదల అభివృద్ధి కోసమే రిజర్వేషన్లు, రాజకీయాలకు కాదు: వెంకయ్య (ఫోటోలు)

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దేశంలో రిజర్వేషన్లను కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. పేదల అభివృద్ధి కోసమే రిజర్వేషన్లని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాట్లాడుతూ మానవాళి సుఖంగా ఉండాలంటే కుటుంబ వ్యవస్థ ఆదర్శంగా ఉండాలన్నారు. రాఖీ పండుగ ఎంతో పవిత్రమైందని, కుల, మత ప్రాంత బేధాలు లేకుండా కలిసి మెలిసి ఉండాలన్నారు.

 పేదల అభివృద్ధి కోసమే రిజర్వేషన్లు, రాజకీయాలకు కాదు: వెంకయ్య

పేదల అభివృద్ధి కోసమే రిజర్వేషన్లు, రాజకీయాలకు కాదు: వెంకయ్య

దేశంలో రిజర్వేషన్లను కొందరు రాజకీయాలకు వాడుకుంటున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు విమర్శించారు. పేదల అభివృద్ధి కోసమే రిజర్వేషన్లని స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రక్షా బంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి.

పేదల అభివృద్ధి కోసమే రిజర్వేషన్లు, రాజకీయాలకు కాదు: వెంకయ్య

పేదల అభివృద్ధి కోసమే రిజర్వేషన్లు, రాజకీయాలకు కాదు: వెంకయ్య

నవతరానికి మనందరం ఆదర్శం కావాలన్నారు. మహిళలు, బలహీన వర్గాల కోసమే ప్రధాని మోడీ బీమా పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఇక మరో కేంద్ర మంత్రి దత్తాత్రేయ మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం సురక్షా బీమా పథకమని తెలిపారు.

పేదల అభివృద్ధి కోసమే రిజర్వేషన్లు, రాజకీయాలకు కాదు: వెంకయ్య

పేదల అభివృద్ధి కోసమే రిజర్వేషన్లు, రాజకీయాలకు కాదు: వెంకయ్య

సెప్టెంబర్‌ 17న మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఉన్నతాధికారులకు రాఖీలు కడుతారని బీజేపీనేత కిషన్‌రెడ్డి తెలిపారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. సారాకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలని బీజేఎల్పీనేత లక్ష్మణ్‌ చెప్పారు.
 పేదల అభివృద్ధి కోసమే రిజర్వేషన్లు, రాజకీయాలకు కాదు: వెంకయ్య

పేదల అభివృద్ధి కోసమే రిజర్వేషన్లు, రాజకీయాలకు కాదు: వెంకయ్య

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, బీజేపీ నేత లక్ష్మణ్‌, మురళీధర్ రావు తదితరులు పాల్గొన్నారు.

English summary
Venkaiah Naidu participated in raksha bandhan at bjp office, hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X