మెదక్ జిల్లా చెరువులను సందర్శించిన హరీష్ రావు
తెలంగాణలో మిషన్ కాకతీయ విజయవంతమైందని తెలంగాణ మంత్రి హరీష్ రావు అన్నారు. శనివారంనాడు మెదక్ జిల్లాలోని వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు. వర్షాలతో చెరువులు జలకళను సంతరించుకున్నట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications