Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జెండా ఊపిన కవిత: పెద్ద పతాకంతో వాక్(పిక్చర్స్)

హైదరాబాద్: యశోద హాస్పటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కోసం ఆదివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద క్యాన్సర్ వాక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పార్లమెంటు సభ్యురాలు కవిత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.

ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ డేని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా లోటస్‌ల్యాప్ స్కూల్ రూపొందించిన 100మీటర్ల జాతీయ పతాకం ప్రదర్శించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న యువతీయుకులు క్యాన్సర్‌పై అవగాహన కలిగించే ప్లకార్డులు పట్టుకుని ఉత్సాహంగా నడిచారు.

ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. కేన్సర్ సోకకుండా ప్రజలు నిరంతరం తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఎంపి కవిత మాట్లాడుతూ.. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అనేక మంది వ్యాధిని జయించారని అన్నారు.

క్యాన్సర్ అవేర్నెస్ వాక్

క్యాన్సర్ అవేర్నెస్ వాక్

యశోద హాస్పటల్ ఆధ్వర్యంలో క్యాన్సర్ వ్యాధిపై అవగాహన కోసం ఆదివారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం వద్ద క్యాన్సర్ వాక్ నిర్వహించారు.

క్యాన్సర్ అవేర్నెస్ వాక్

క్యాన్సర్ అవేర్నెస్ వాక్

ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, పార్లమెంటు సభ్యురాలు కవిత, ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య, ఆస్పత్రి మేనేజింగ్ డైరెక్టర్ జీఎస్.రావు తదితరులు పాల్గొన్నారు.

క్యాన్సర్ అవేర్నెస్ వాక్

క్యాన్సర్ అవేర్నెస్ వాక్

ప్రపంచ క్యాన్సర్ డేని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా లోటస్‌ల్యాప్ స్కూల్ రూపొందించిన 100మీటర్ల జాతీయ పతాకం ప్రదర్శించారు.

క్యాన్సర్ అవేర్నెస్ వాక్

క్యాన్సర్ అవేర్నెస్ వాక్

పెద్ద ఎత్తున పాల్గొన్న యువతీయుకులు క్యాన్సర్‌పై అవగాహన కలిగించే ప్లకార్డులు పట్టుకుని ఉత్సాహంగా నడిచారు.

క్యాన్సర్ అవేర్నెస్ వాక్

క్యాన్సర్ అవేర్నెస్ వాక్

ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. కేన్సర్ సోకకుండా ప్రజలు నిరంతరం తగు జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

క్యాన్సర్ అవేర్నెస్ వాక్

క్యాన్సర్ అవేర్నెస్ వాక్

జనవరి 4న కేన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘కలిసి నడుద్దాం.. కేన్సర్‌ను నివారిద్దాం' నినాదంతో ఆదివారం యశోద సంస్థల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.

క్యాన్సర్ అవేర్నెస్ వాక్

క్యాన్సర్ అవేర్నెస్ వాక్

సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియం నుంచి కొత్తపేట చౌరస్తా వరకు ప్రదర్శన సాగింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+