అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరైన జగన్, విజయసాయి రెడ్డి, శ్రీలక్ష్మి
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసు విచారణ కోసం ఆయన కోర్టుకు వచ్చారు.
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసు విచారణ కోసం ఆయన కోర్టుకు వచ్చారు.
ఈ కేసులో విజయసాయిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి కూడా హాజరయ్యారు.

మరోవైపు ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టుకు గాలి జనార్దన్‌రెడ్డి హాజరుకాగా, ఆయన పీఏ అలీఖాన్ హాజరుకాలేదు. అలీఖాన్‌పై కోర్టు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.












Click it and Unblock the Notifications