Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడిన వైజాగ్ బాలిక మిస్టరీ-ప్రియుడితో శృంగారం-రెడ్ హ్యాండెడ్ గా తండ్రికి దొరికి-దూకేసిన వైనం

వైజాగ్ మైనర్ బాలిక ఆత్మహత్య కేసు మిస్టరీ వీడింది. ఆగనంపూడిలోని ఆదిత్య అపార్ట్ మెంట్ పై నుంచి బాలిక దూకేసిందని తెలిసి విచారణ జరిపిన పోలీసులకు కళ్లు బైర్లు కమ్మే నిజాలు తెలిశాయి. దీంతో ఈ కేసును ఛేదించిన వైజాగ్ పోలీసులు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి అన్ని వివరాలు వెల్లడించారు. ఇందులో బాలిక తండ్రి చెప్పినవన్నీ అబద్ధాలే అని నిర్ధారించారు. ఆత్మహత్యకు విపరీత కారణాలే దారి తీసినట్లు పోలీసులు తెలిపారు.

 అపార్ట్ మెంట్ పై నుంచి దూకిన మైనర్ బాలిక

అపార్ట్ మెంట్ పై నుంచి దూకిన మైనర్ బాలిక

విశాఖపట్నంలోని అగనంపూడిలో ఉన్న ఆదిత్య అపార్ట్ మెంట్ నాలుగో ఫ్లోర్ పై నుంచి రెండు రోజుల క్రితం దూకి ఓ బాలిక ఆత్మహత్య చేసుకుంది. దీంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. ఆమె తల్లితండ్రుల్ని విచారించారు. అందులో వారు 9 గంటలుగా బాలిక కనిపించడం లేదని వెతుకుతున్నామని, చివరికి తమ కుమార్తె ఇలా శవమై కనిపించినట్లు వాపోయారు. అపార్ట్ మెంట్ లో ఉన్న ఆరుగురు కుర్రాళ్లే తమ కుమార్తెపై అఘాయిత్యం చేసి పై నుంచి తోసి చంపేశారని వారు ఆరోపించారు. దీంతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వివరాలు రాబట్టారు.

బాలిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

బాలిక ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ

రెండు రోజుల దర్యాప్తు తర్వాత విశాఖ పోలీసులు మైనర్ బాలిక ఆత్మహత్య కేసును ఛేదించారు. ఇందులో భయంకరమైన వాస్తవాలు బయటపడ్డాయి. ముఖ్యంగా బాలిక తండ్రి తమ కుమార్తె మృతికీ తమకూ సంబంధం లేదని చెప్పిందీ వాస్తవం కాదని నిర్ధారణ అయింది. దీంతో ఈ కేసులో అసలు వాస్తవాలను దువ్వాడ పోలీసు స్టేషన్లో ప్రెస్ మీట్ పెట్టి పోలీసులు వెల్లడించారు. అపార్ట్ మెంట్ లో ఉన్న ఓ యువకుడితో ఉన్న శారీరక సంబంధమే ఆమె ప్రాణం తీసినట్లు పోలీసులు తెలిపారు.

యువకుడితో శారీరక సంబంధం

యువకుడితో శారీరక సంబంధం

అనుమానాస్పద స్దితిలో ఆత్మహత్య చేసుకున్న బాలిక అదే అపార్ట్ మెంట్ లో ఉంటున్న దిగుమతి నగేష్ అనే యువకుడితో శారీరక సంబంధం పెట్టుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీరిద్దరూ గత కొంతకాలంగా తరచూ శారీరకంగా కలుస్తున్నారని కూడా పోలీసులు తెలిపారు. దీంతో ఈ వ్యవహారమే ఆమె ఆత్మహత్యకు కారణమైనట్లు పోలీసులు నిర్దారణకు వచ్చారు. చివరి సారిగా శారీరకంగా కలిసిన తర్వాతే ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా పోలీసులు దర్యాప్తు తర్వాత పేర్కొన్నారు.

సెక్స్ చేస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికి


అపార్ట్ మెంట్ లో పనుల కోసం వచ్చి ఉంటున్న నగేష్ అనే యువకుడితో గత రెండు నెలలుగా మైనర్ బాలిక శారీరకంగా సంబంధం పెట్టుకుంది. వీరిద్దరూ రెండు నెలలుగా తరచూ కలుస్తున్నారు మృతురాలుని రెండు నెలలుగా శరీరకంగా అనుభవిస్తున్న దిగుమతి నగేష్... చివరిసారి రెండు రోజుల క్రితం ఆమె చావుకు ముందు కూడా అనుభవించాడు. అయితే ఈ దృశ్యాన్ని బాలిక తండ్రి చూసేశాడు. అంతే అక్కడి నుంచి కథలో భారీ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ వ్యవహారం చివరికి ఆమె చావుకు కారణమైంది.

తండ్రి చూశాడనే భయంతో దూకేసి

అపార్ట్ మెంట్లో పనులు చేసేందుకు వచ్చిన నగేష్.. వర్క్ అర్డర్ పూర్తి కావడంతో చివరి సారి కలుద్దామని మైనర్ బాలికను కోరాడు దీంతో అపార్ట్ మెంట్ లో ఉంటున్న ప్రియుడు నగేష్ ను కలిసేందుకు ఆత్మహత్యకు ముందు రోజు అర్ధరాత్రి మైనర్ బాలిక వెళ్లింది. టెర్రస్ పైకి వెళ్లి వీళ్లిద్దరూ శారీరకంగా కలిసారు. అదే సమయంలో బాలిక కోసం వెతుకుతున్న తండ్రి వీరిద్దరినీ రెడ్ హ్యాండెడ్ గా చూసేశాడు. దీంతో భయంతో వెంటనే పరుగులు తీసిన బాలిక నాలుగో అంతస్తు పై నుంచి కిందకు దూకేసింది. అంతే ఒక్కసారిగా నిశ్శబ్ధం. అటు తండ్రి, ఇటు ప్రియుడు అక్కడి నుంచి పారిపోయారు. చివరికి ఎవరి స్టోరీ వారు వినిపించేందుకు సిద్ధమయ్యారు.

Recommended Video

    Samantha పిల్లల్ని కనాలనే ఆశను చంపేశారు.. హాట్ టాపిక్ గా Madhavi Latha కామెంట్స్ | Oneindia Telugu

    మిస్టరీ వీడిందిలా...

    ముందు ఈ వ్యవహారాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టించేందుకు బాలిక తండ్రి ప్రయత్నించాడు. తన కుమార్తెను అపార్ట్ మెంట్లో ఉంటున్న యువకులు అఘాయిత్యం చేసి చంపేశారని, ఆమె ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని ఆరోపించాడు. చివరికి రంగంలోకి దిగిన పోలీసులు.. అతనితో పాటు అపార్ట్ మెంట్లో ఉన్న యువకుల్ని సైతం అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. అయితే బాలికను మాత్రం ఎవరూ హత్య చేయలేదని, భయంతోనే ఆమె పై నుంచి దూకి చనిపోయిందని పోలీసులు తెలిపారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+