విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా 77 మేనేజ్‌మెంట్ టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 20 ఫిబ్రవరి 2019.
సంస్థ పేరు : రాష్ట్రీయ ఇస్పత్ నిగం లిమిటెడ్
మొత్తం పోస్టుల సంఖ్య : 77
పోస్టు పేరు : మేనేజ్‌మెంట్ ట్రెయినీ
జాబ్ లొకేషన్: విశాఖపట్నం ఏపీ
దరఖాస్తులకు చివరితేదీ : 20 ఫిబ్రవరి 2019

విద్యార్హతలు: ఎలక్ట్రికల్/మెకానికల్/మెటలర్జీలో 60శాతంతో ఇంజనీరింగ్ డిగ్రీ
వయస్సు : 1 డిసెంబరు 2018 నాటికి 27 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 20,600 - 46500/-
అప్లికేషన్ ఫీజు
జనరల్ /ఓబీసీ అభ్యర్థులకు: రూ.500/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు : ఫీజు నుంచి మినహాయింపు
ఎంపిక విధానం: గేట్ స్కోరు - 2019 ఆధారంగా ఎంపిక
ముఖ్య తేదీలు
దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం : 10 జనవరి 2019
దరఖాస్తులకు చివరితేదీ : 20 ఫిబ్రవరి 2019
మరిన్ని వివరాలకు
Link : https://goo.gl/a4MSV6