వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మతములన్నియు కలిసి నిలబడిన లిటిల్ ఇండియా

By Pratap
|
Google Oneindia TeluguNews

London Riots
అల్లర్లను ఎదుర్కోవడంలో విశేష సాహసం ప్రదర్శించిన లిటిల్ ఇండియాను బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ ప్రశంసించారు. లండన్ శివారులోని సౌతాల్ ప్రజలు చూపిన చొరవను ఆయన గురువారం పొగిడారు. సౌతాల్‌ను లిటిల్ ఇండియా అని పిలుస్తారు. కొద్ది మంది సౌతాల్ ఆలయం వెలుపల నిలబడి దాడులను ఎదుర్కున్నారని, దాడుల నుంచి రక్షించారని ఆయన బ్రిటిష్ పార్లమెంటులో చెప్పారు.

సౌతాల్‌లోని వందలాది మంది సిక్కులు, హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు కృపాణాలు, కత్తులు, హాకీ స్టిక్స్ ధరించి ఐకమత్యంతో స్థానిక ప్రజలకు రక్షణ ఇచ్చారు. దాడులు జరగవచ్చుననే ఊహాగానాలు చెలరేగిన వెంటనే వారు రంగంలోకి దిగారని సౌతాల్ ఎంపి వీరేంద్ర శర్మ చెప్పారు. అల్లర్ల సందర్భంగా బర్మింగ్‌హామ్‌లో ముగ్గురు పాకిస్తానీలు హత్యకు గురయ్యారు.

English summary
Prime Minister David Cameron on Thursday praised the people of Southall, a London suburb known as Little India, for their “determined resolve” in preventing rioting as five days of violence and anarchy in Britain finally abated, leaving a trail of destruction and death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X