వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడిపై తెలుగు 'వాడి'

ఉత్తరాలను తనకే కాకుండా తన ప్రేయసి ప్రిసిల్లాచాన్, సోదరి రాండీ జుకెన్‌బర్గ్‌లకు కూడా పంపించేవాడని, వాటిలో వాడిన భాష తమను బెదిరించే విధంగా ఉందన్నారు. మార్క్‌తోపాటు అతని కుటుంబ సభ్యులకు కనీసం 300 గజాల దూరంలో ఉండాలని న్యాయమూర్తి ప్రదీప్‌కుమార్‌ను ఆదేశించారు. విచారణను ఈ నెల 22కి వాయిదా వేశారు. ఆరోపణలు రుజువైతే ప్రదీప్‌కు ఏడాది జైలుశిక్ష, వెయ్యి డాలర్ల జరిమానా విధించే అవకాశం ఉంది. మార్క్‌కు హాని కలిగించే ఆలోచనేదీ తనకు లేదని, ఆయనను ఇబ్బంది పెట్టినందుకు క్షమించాలని ప్రదీప్ ఒక వార్తాసంస్థకు వివరణ ఇచ్చారు.
Comments
English summary
A case was booked against Telugu youth for harassment allegations in USA. It is alleged that Telugu youth Manukonda Pradeep Kumar harassed to Facebook founder Burg. Bur made a complaint against Pradeep Kumar.
Story first published: Thursday, February 10, 2011, 10:30 [IST]