అమెరికా నగరాల్లో భారత్ మాతా కీ జై

అవినీతికి వ్యతిరేకంగా వచ్చే ప్రతి ఫిర్యాదుపై విచారణ జరపడానికి కేంద్ర స్థాయిలో లోక్‌పాల్, రాష్ట్ర స్థాయిల్లో లోకాయుక్త, జిల్లా స్థాయిల్లో అంబుడ్స్‌మెన్ ఏర్పాటు చేయాలని పిఎఫ్ఎల్ డిమాండ్ చేసింది. న్యూజెర్సీలో నిర్వహించిన వాక్‌లో జన్ లోక్‌పాల్ కావాలి, ఐ యామ్ అన్నా, అన్నా వుయ్ ఆర్ విత్ యూ వంటి నినాదాలు మారుమోగాయి. హూస్టన్‌లో గాంధీ విగ్రహం వద్ద ప్రదర్శన నిర్వహించారు.












Click it and Unblock the Notifications