తెలంగాణ సమ్మెకు మద్దతుగా బోస్టన్‌లో ప్రదర్శన

2009 డిసెంబర్ 9వ తేదీన కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటనను అమలు చేయాలని ఎన్నారైలు డిమాండ్ చేశారు. హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అమర్ కర్మిల్ల, వెంకట్ మారోజు, రాజేందర్ కల్వల, రామ్మోహన్ సూరినేని, వెంకట్ రెడ్డి ముద్దసాని, స్వరుణ్ బుద్దినేని, లక్ష్మారెడ్డి గోలి, అంజయ్య శ్రీరంగ, వెంకటేశం ద్యావన, రమణ దావు, ప్రవీణ్ దేవరపు తదితరులు ఈ ప్రదర్శనలు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications