ఆస్ట్రేలియాలో తెలుగు విద్యార్థి మృతి

రెండు రోజులు సెలవులు రావడంతో అతడు స్నేహితులతో కలిసి అడిలైట్ సముద్ర తీరానికి వెళ్లారు. అలల తాకిడికి ప్రమాదవశాత్తు సముద్రంలోకి విజయరాజుతో పాటు మరో విద్యార్థి కొట్టుకుపోయారు. కొద్ది సేపటి తరువాత వారిరువురి మృతదేహాలు తీరానికి వచ్చినట్లు వారి సహ విద్యార్థులు ఫోన్‌లో ఈదుమూడిలోని విద్యార్థి తండ్రి వెంకటేశ్వర్లుకు సమాచార మందించారు.












Click it and Unblock the Notifications