అమెరికాలో మనవాళ్లు ఏడ్చేస్తున్నారు

వీసా స్కామ్ కారణంగా అమెరికాలోని ట్రై వ్యాలీ విశ్వవిద్యాలయం మూతపడిన విషయం తెలిసిందే. ఈ విశ్వవిద్యాలయంలో ఎక్కువ మంది భారతీయ విద్యార్థులే ఉన్నారు. అందులోనూ తెలుగువారే ఎక్కువ సంఖ్యలో చేరారు. కొంత మంది విద్యార్థులకు అమెరికా దర్యాప్తు అధికారులు రేడియో ట్యాగ్‌లు కూడా తగిలించారు. విశ్వవిద్యాలయంలో చేరిన భారతీయ విద్యార్థులకు మరో విశ్వవిద్యాలయంలో చేరే అవకాశం కల్పించాలని భారత ప్రభుత్వం కోరుతూ వస్తోంది.












Click it and Unblock the Notifications