ఉగాదికి కర్ణాటక సంగీత కార్యక్రమం

ఆది శంకరాచార్య, త్యాగరాజు, భద్రాచల రామదాసు, ప్రయాగ రంగదాసు, సత్యసాయి బాబా, గణపతి సచ్చిదానంద కూర్చిన కీర్తనలను విద్యార్థులు ఆలపించారు. డాక్టర్ విజయలక్ష్మి నిమ్మగడ్డ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చారు. ఆమె 1979లో ఇండియా నుంచి ఇక్కడికి వచ్చారు. స్రవంతి సాధనాల కర్ణాటక సంగీతంలో మంచి ప్రావీణ్యాన్ని సాధించారు. దేవేందర్ సాధనాలను వివాహం చేసుకున్న తర్వాత ఆమె 1998లో అమెరికాకు వచ్చారు.












Click it and Unblock the Notifications