ఎన్నారై లోకసత్తా వెబ్‌సైట్

కూకట్‌పల్లిలో చేసిన పనుల గురించి ఇటీవలే ఇండియా నుంచి తిరిగి వచ్చిన పిఎఫ్ఎల్ ప్రెసిడెంట్ ప్రసన్న మేదా వివరించారు. భారతదేశాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దాలనే ఏకైక లక్ష్యంతో నిస్వార్థంగా సేవలందించడానికి లోకసత్తా పార్టీ, పిఎఫ్ఎల్ కలిసి పనిచేస్తున్నాయని చెప్పారు. తాము మహారాష్ట్ర, తమిలనాడు వంటి లోకసత్తా శాఖలకు కూడా తగిన మద్దతు అందిస్తున్నట్లు ప్రసన్న చెప్పారు. ఉత్తమ ప్రజాస్వామ్యం కోసం తాము పోరాటం కొనసాగిస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications