యుఎస్‌లో 6నెలలుగా తెలుగు సైంటిస్ట్ మిస్

గత కొద్దికాలంగా రామస్వామి కనిపించక పోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అమెరికా ఎంబసీకి సమాచారం అందించారు. రామస్వామి తల్లి తన కొడుకును కనుగొనాల్సిందిగా విదేశీ వ్యవహారాల శాఖను సంప్రదించింది. దీంతో రామస్వామి మిస్ అయిన విషయం వెలుగులోకి వచ్చింది.
రామస్వామి తల్లి మల్లవ్వ విదేశీ వ్యవహారాల అధికారులను కలిసి తన తనయుడు గత కొన్నేళ్లుగా కనిపించడం లేదని, ఆచూకి కనిపెట్టాలని కోరారు. మల్లవ్వ విజ్ఞప్తికి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ స్పందించారు. కనిపించకుండా పోయిన శాస్త్రవేత్త ఒర్రె రామస్వామిని వెతకాలని అమెరికాలోని భారత ఎంబసీకి సమాచారం అందించారు.












Click it and Unblock the Notifications