సేవలు మరువలేం: కోడెలకు కువైట్ టీడీపీ నేతల ఘన నివాళి
కువైట్: నవ్యాంధ్ర తొలి స్పీకర్‌గా పనిచేసిన కోడెల శివప్రసాదరావు మరణాన్ని టీడీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. పార్టీకి ఎంతగానో సేవలందించి... 72 ఏళ్ల వయసులో ఆయన ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరమని కువైట్‌లో నివసిస్తున్న ప్రవాసీలు అన్నారు.
శుక్రవారం తెలుగు దేశం కువైట్ అధ్యక్షుడు కుదరవల్లి సుధాకర్ రావు ఆధ్వర్యంలో ఫర్వానియాలోని దవాహి ప్యాలెస్‌లో కోడెల సంతాప సభ ఏర్పాటు చేశారు.

2015 లో తొలిసారిగా కువైట్‌లో పర్యటించిన కోడెల ప్రవాసాంధ్రులు పడుతున్న కష్టాలను భారత రాయబార అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యల పరిష్కారానికి చేసిన కృషి మరువలేనిదని ఈ సందర్భంగా నేతలు గుర్తుచేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వాసు మగులూరి, తలమంచి శ్రీనివాస్, ప్రశాంత్, పార్థసారథి, బాబు పోలారపు, ఉర్దూ కవి సాఈద్ నజర్, కొత్తపల్లి మోహన్, ఈశ్వర్ నాయుడు, నాగార్జున, శ్రీను బోయపాటి, కల్యాణ్, సుబ్బారెడ్డి, ముస్తాఖ్ ఖాన్, నాయనిపాటి విజయ్, గోపి, అర్షద్, నరసింహ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications