అమ్మాయిపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్

ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన బాలద రాంబాబు, చిన్నం నాగరాజు, మోకర వెంకటేష్ తనను నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు సోమవారం విఎం బంజర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
ఈమేరకు నిందితులపై నిర్భయ, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేస్తున్నట్లు డిఎస్పీ వివరించారు. డిఎస్పీ పర్యవేక్షణలో దర్యాప్తు జరుగుతోంది. ఆ సంఘటన ఆదివారం రాత్రి జరిగింది.
నిర్భయ చట్టం వచ్చిన తర్వాత కూడా మహిళలపై అత్యాచారాలు ఆగడం లేదు. రాష్ట్రంలో ప్రతి రోజూ ఏదో ఒక్క చోట ఇటువంటి ఘటనలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.












Click it and Unblock the Notifications